యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెరపై దేవరగా చూపించడానికి కొరటాల శివ ఒక భారీ యుద్ధమే చేస్తున్నాడు. శంషాబాద్ ని ఏకంగా సముద్రాన్ని దించుతూ హ్యూజ్ సెట్ ని వేసి మరీ దేవర షూటింగ్ ని చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజులో సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా దేవర మాత్రమే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కొరటాల శివ చేస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. ఆ డేట్ ని టార్గెట్…