Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి…