యంగ్ టైగర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో ఇంతకుముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని 80 సెకండ్ల గ్లింప్స్‌తో చెప్పేశాడు కొరటాల శివ. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది దేవర గ్లింప్స్. బ్లడ్ మూన్ షాట్‌తో సోషల్ మీడియా మొత్తం ఎరుపెక్కిపోయింది. ఎర్ర సముద్రం అంటూ… ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. అయితే… ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్,…