ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా స్ట్రీమింగ్ కానుంది.. ఇందులో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాలోయ్ భట్టచార్య దర్శకత్వం వహించగా.. అరిందమ్ మిత్ర నిర్మాత గా వ్యవహరించారు.అనుమానాస్పద సంఘటనల వెనుక ఉన్న మిస్టరీనీ ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన…