విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి వివరించారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు మంత్రులు. విద్యార్థి మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి మంతిన…
ఎన్ని చట్టాలు చేసిన, ఎంత కఠినంగా శిక్షించిన కామాంధులు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే తమ ఆ స్థానానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు విద్యార్థినీల పట్ల కామాంధులైన ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చిన ఉదాంతాలు ఉన్నాయి. అయితే తాజాగా విజయనగరం ఏజేన్సీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరంలో జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు స్కూల్‌లో విద్యార్థినీలతో ఇద్దరు ఉపాధ్యాయులు…