బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాకపోతే అది ఫేక్ వీడియో అని తేలింది. ఇకపోతే వైరల్ గా మారిన వీడియోలో దేశ రాజకీయాలపై హీరో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కనబడుతుంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రణ్‌వీర్ సింగ్ కామెంట్ చేసినట్లు అందులో కనబడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేసి…