ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ తన కొలీగ్స్‌తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు…