Dell Pro Plus Earbuds: భారత మార్కెట్‌లో డెల్ సంస్థ ఆడియో పోర్ట్‌ఫోలియోను పెంచే దిశలో భాగంగా… తాజాగా సంస్థ Dell Pro Plus Earbuds (EB525) ను విడుదల చేసింది. ఉద్యోగులు, హైబ్రిడ్ వర్క్, బిజినెస్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ఇయర్‌బడ్స్ AI ఆధారిత నాయిస్ ఫిల్టరింగ్, అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), మరియు రోజంతా సౌకర్యవంతమైన వినికిడి అనుభవాన్ని అందిస్తాయి. 11.6 mm డ్రైవర్‌లతో వచ్చే ఈ Dell Pro Plus…