Home
Delivery Boy
Delivery Boy News
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
Hit and Run : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్సింగి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను తీవ్రంగా ఢీకొట్టడమే కాకుండా, వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. డెలివరీకి వెళ్తుండగా ప్రమాదం.. ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే యువకుడు… -
Akhil Raj: “డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
Akhil Raj: రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ వర్కర్‌పై జరిపిన దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. కేవలం తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే చిన్న కారణంతో అఖిల్ రాజ్ సదరు కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూనియన్ పేర్కొంది. అంతేకాకుండా, అతని తల్లి కూడా ఆ శ్రమజీవిపై ఉమ్మివేసి అవమానించిందన్న ఆరోపణలు రావడం మరింత బాధాకరమని ఆవేదన… -
Zepto: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఓ ఐటీ ఉద్యోగిని కిరాణా సామాగ్రి డెలివరీ ఇచ్చిన అనంతరం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేయగా.. పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మడిపాక్కంకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్… -
Lopaliki Ra Chepta: డెలివరీ బాయ్ చేతుల మీదుగా సాంగ్ లాంచ్
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ “లోపలికి రా చెప్తా” సినిమా మొదటి సాంగ్ నేడు విడుదల చేశారు. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్ తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్… -
Food Delivery: హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. గుర్రంపై ఫుడ్ డెలివరీ
హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
Delivery Boy: మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం.. తుపాకీ లాక్కుని..
Delivery Boy: నోయిడాలో దారుణం జరిగింది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్, ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు లొంగిపోతున్నట్లు నటిస్తూ.. పిస్టల్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు అతికష్టం మీద నిందితుడి కాలుపై ఫైర్ చేసి పట్టుకున్నారు. -
Zepto: అరరే ఎంత పనైపోయింది.. అప్లై చేసింది ఒక ఉద్యోగానికి వచ్చింది డెలివరీ బాయ్ జాబ్
ఒక మంచి ఉద్యోగం కోసం ఆశగా అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అయిన తరువాత యు ఆర్ సెలెక్టడ్ అని మొయిల్ వచ్చే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. అయితే ఆ కంపెనీ నుంచే మొయిల్ వచ్చి కానీ దానిలో మీరు అప్లై చేసుకున్న జాబ్ కు కాకుండా చాలా తక్కువ జాబ్ కు సెలక్ట్ అయినట్లు వస్తే అప్పటి వరకు పడిన ఆనందం ఆవిరైపోతుంది కదా. సరిగ్గా అలాగే జరిగింది ఓ యువకుడికి.… -
Deepinder Goyal: డెలివరీ బాయ్ అవతారమెత్తిన జొమాటో సీఈవో.. స్వయంగా తానే..!
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివర్ బోయ్ అవతారమెత్తాడు. తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.… -
Zomato Delivery Boy: ఫుడ్ డెలివరీ చేసిన ప్రతి ఒక్కరికీ చాక్లెట్ ఇచ్చిన జొమాటో ఎగ్జిక్యూటివ్.. ఎందుకంటే..
పుట్టిన రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. కొందరు తన కుటుంబ సభ్యులతో జరుపకుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులు, మిత్రులు అందరితో కలిసి గ్రాండ్‌గా జరుపుకుంటారు. మరికొందరు గుడికి వెళ్లి వచ్చి తన పుట్టిన రోజును జరుపుకుంటారు. -
Delivery Boy : ప్యాక్ చిరగలేదు.. బరువు తగ్గలేదు.. కానీ 10ఐఫోన్లు మాయం
Delivery Boy : ఐఫోన్ లేదా యాపిల్ డివైజ్‌లను ఇష్టపడే వ్యక్తులు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మాత్రమే కాదు, నేడు ఐఫోన్ స్టేటస్ సింబల్‌గా మారింది. ఐఫోన్ , యాపిల్ గాడ్జెట్లను దొంగలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!