Home
Delhi University
Delhi University News
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
Delhi University: కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నేత అనస్ ఖాన్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘‘సేవ్ డెమోక్రసీ మార్చ్’’లో పాల్గొంటే విద్యార్థులకు రూ. 200 నుంచి రూ. 500 వరకు ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆరోపించింది. ఇదే కాకుండా కాలేజ్ గ్రూపుల్లో కొత్తగా చేరిన విద్యార్థినులను ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులకు పరిచయం చేయడంతో, అందుకు ప్రతిఫలంగా… -
DU Student Harassment: ‘అర్బన్ మైండ్సెట్’ టీ-షర్ట్పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా… -
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
BJP-GenZ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు విద్యార్థి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ABVP నాలుగు కేంద్ర పోస్టుల్లో మూడు గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్ దబాస్, కార్యదర్శిగా రియా ఛవ్డీ, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI నాలుగు కేంద్ర పోస్టుల్లో ఒక్కదాన్నీ దక్కించుకోలేకపోయింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ఉద్యమం, రాహుల్… -
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
DUSU Elections 2026: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (DUSU) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI చతికిలపడింది. మొత్తం నాలుగు పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని గెలుచుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. భారీ మెజారిటీతో… -
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
DUSU Elections: దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే విద్యార్థి ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) సత్తా చాటింది. ABVP అధ్యక్ష పదవితో సహా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ABVP, NSUI మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఒకానొక దశలో… -
Delhi University: ఢిల్లీ వర్సిటీలో అమానుషం.. పోలీసులు చూస్తుండగా ప్రొఫెసర్ను చెంపదెబ్బ కొట్టిన విద్యార్థి
ఢిల్లీ యూనివర్సిటీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూస్తుండగానే ఒక ప్రొఫెసర్పై విద్యార్థిని దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Delhi: తప్పిపోయిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ మృతదేహం లభ్యం..
Delhi: ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
QS World University Ranking 2026: ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో.. 50 భారతీయ వర్సిటీలు.. టాప్ లో ఐఐటీ ఢిల్లీ
ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది –… -
Jagdeep Dhankhar: సుప్రీంకోర్టుపై మరోసారి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Delhi University: క్లాస్ రూం గోడలకు “ఆవు పేడ” పూసిన ప్రిన్సిపాల్..కారణం ఏంటంటే..?
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ క్లాస్ రూం గోడలపై ఆవు పేడ పూస్తున్న వీడియో వైరల్గా మారింది. ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వల్సల, ఇది ఓ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగమని చెప్పారు. ‘‘ఇది ఒక ప్రాసెస్లో భాగం, ఒక వారంలో పరిశోధన పూర్తువుతుంది. అప్పుడు వీటి వివరాలను నేను మీతో పంచుకోగలను. పోర్టా క్యాబిన్లలో పరిశోధన జరుగుతోంది.
తాజావార్తలు
-
Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!