Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి 40 ఏళ్ల మహిళ తన ఇంటి ముందే కాల్చి చంపబడింది. ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పరారయ్యాడు.
ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఎల్లుండి (ఈ నెల 14న) బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇవాళ రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు సీఎం.