మెట్రో లో ప్రయాణం సులువుగా ఉంటుంది దాంతో జనాలు ధర ఎక్కువ ఉన్నా కూడా మెట్రో లో ప్రయాణాన్ని చేస్తున్నారు.. ఇక ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి…
సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది.. ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో…
ఈ మధ్య కాలంలో ఫెమస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొందరు సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తున్నారు.. అందులో కొందరు పబ్లిక్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో డ్యాన్స్ అదర గొడుతున్నారు.. ఇటీవల ఢిల్లీ మెట్రో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు అడ్డాగా మారింది.. నిన్న ఇద్దరు గర్ల్స్ మెట్రో ట్రైన్ లోపల పోల్ డ్యాన్స్…
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జనాలు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు.. ముఖ్యంగా జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో విన్యాసాలు, డ్యాన్స్ లు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.. ఇలాంటి డ్యాన్స్ వీడియోలకు ఈ మధ్య సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఏదొక ప్రాంతంలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్స్ అవుతున్నారు.. తాజాగా ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ అదరగొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఇది…
Delhi Metro: ఢిల్లీ వాసుల ప్రయాణాలకు ఎంతో కీలకమైన ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న మెట్రో.. తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
ఢిల్లీ మెట్రో.. వివాదాలకు కేరాఫ్ అడ్డగా మారింది. ఇప్పటి వరకు పాటలు, రీల్స్, లవ్ స్టోరీలు, ముద్దుల వీడియోలు మాత్రమే మనం చూశాం.. కానీ తాజాగా ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ మెట్రోలోని కోచ్ రణరంగంగా మారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవపై మెట్రో అధికారులు స్పందించారు.
దేశంలో మెట్రో ట్రైన్ అనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది ఢిల్లీ మెట్రోనే.. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు ఢిల్లీలో మెట్రోలోనే జరుగుతున్నాయి.
Delhi Metro: ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రీళ్లు తయారు చేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, డైలాగులు చెప్పడం ఇలా తమ ప్రతిభతో రీళ్లు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్గా మారాయి.