Delhi : ఢిల్లీలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంది. ప్రయాణికుల భద్రత కోసం అన్ని మెట్రో స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీని కూడా ఏర్పాటు చేశారు.
ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి.
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ గొడవలకు.. ఘర్షణలకు కేంద్రంగా మారుతోంది. దేశ రాజధాని కావడంతో ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సీట్ల కోసం మహిళా ప్రయాణికులు ముష్టి యుద్ధాలకు దిగిన సంఘటనలు చూశాం.