Delhi Metro Fare Hike After 8 Years: డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) 8 సంవత్సరాల తర్వాత మెట్రో ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీల పెంపు ఈరోజు (ఆగస్టు 25) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ మెట్రో యాజమాన్యం వెల్లడించింది. DMRC అన్ని మెట్రో లైన్లలో ఛార్జీలను రూ.1 నుంచి రూ.4 వరకు పెంచింది. అయితే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మాత్రం రూ.1 నుంచి రూ.5 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఛార్జీల పెంపు తర్వాత…