Operation Malamaal: దేశ రాజధాని ఢిల్లీలోని కృష్ణానగర్‌లో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పెద్ద విజయం సాధించారు. ఈ కేసులో కంప్యూటర్ టీచర్, మ్యూజిక్ కంపోజర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'Operation Malamaal' కింద ఈ జంట హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.