DELHI WIFE MURDER: ఢిల్లీలో కాజల్ చౌదరి హత్య సంచలనంగా మారింది. కాజల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అయిన స్వాట్ కమాండోగా పని చేస్తున్నారు. కాజల్ చౌదరికి 2023లో అంకుర్‌తో వివాహమైంది. అతను రక్షణ శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. వారిద్దరికీ ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. ఈ మధ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి.