డిజిల్ అరెస్ట్ మోసాలకు అడ్డుకట్టపడడం లేదు. డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో డిజిటల్ అరెస్ట్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ జంట నుంచి దాదాపు రూ.14 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ మోసగాళ్ళు ఢిల్లీకి చెందిన ఒక ఎన్నారై డాక్టర్ జంటను డిజిటల్‌గా అరెస్టు చేసి, వారి నుండి రూ.14 కోట్లు మోసం చేశారు. డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా…