Digital Arrest Scam: సైబర్ క్రిమినల్స్ వలలో పడితే అంతే. మాటలతోనే భయపెడతారు. పోలీసులమని లేదా ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెప్పి.. అందినకాడికి దోచేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలా సైబర్ ముఠాకు చిక్కిన ఓ వృద్ధుడు ఏకంగా 23 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. అంతేకాదు వృద్ధున్ని నెల రోజులు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ బెదిరించారు. అంతా అయిపోయాక మోసపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు వృద్ధుడు. డిజిటల్ అరెస్ట్.. ఈ…