అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇక భారత టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ లవర్స్ యాపిల్ స్టోర్ల ముందు భారీగా బారులు…