మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికపై నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు. దీంతో బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరాయ పోలీస్ స్టేషన్ సమీపంలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింద�