చూస్తుండగానే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ నాలుగో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి యంగ్ అండ్ పాపులర్ సింగర్స్ కృష్ణ చైతన్య, దీపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైమ్ మేల్ సింగర్స్ వచ్చిన ఈ షోను సాకేత్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో నిర్వహించాడు. ప్రస్తుతం కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తున్న ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ తో షోను ప్రారంభించాడు. రామ్ మిరియాల…