Home
Deepti Sharma
Deepti Sharma News
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
ICC Women's T20 World Cup: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఎ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, ఐసీసీ విధించిన జరిమానాతోనూ వార్తల్లో నిలిచింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియాపై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి పాక్ జట్టు ఒక ఓవర్ వెనుకబడి ఉండటంతో, ఆటగాళ్ల మ్యాచ్… -
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
Most wickets in Women’s T20: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయం అందుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 64 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. తన 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన… -
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
Ind W Vs Pak W: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, పోటీ కలగలిసిన ప్రత్యేకమైన క్రికెట్ యుద్ధం. అలాంటి వేదికపై అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే అది కేవలం గణాంకంగా మిగిలిపోదు. అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో అదే జరిగింది. భారత ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చి, భారత జట్టుకు ఘన విజయాన్ని అందించింది.… -
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harmanpreet Kaur Reaction on India Win against Pakistan: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయంతో తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల భారీ తేడాతో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో… -
Harmanpreet Kaur History: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.! మిథాలీ రాజ్ రికార్డ్‌కు చెక్మెట్..
Harmanpreet Kaur History: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచి ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ ఖాతాలో 726 పరుగులు ఉండగా.. రికార్డును అందుకోవడానికి కేవలం ఒక పరుగు మాత్రమే అవసరమైంది. ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్… -
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Women’s T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 16.6 ఓవర్లలో కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ మెగా టోర్నీలో రెండు… -
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
SA vs IND Women: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత మహిళల జట్టు విజయం సాధించింది. జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళలపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ మూడు ఓటమిల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5… -
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం.. 2వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా.!
ICC T20 Rankings: తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా తన 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది. భారత్ కు చెందిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 6వ స్థానంలోనే కొనసాగుతూ టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక జెమిమా రోడ్రిగ్స్ మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది.… -
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్‌కు నామినేషన్..!
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు గతః ఏడాది నవంబరులో సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవానికి నామినేషన్ లభించింది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ విభాగానికి భారత మహిళల జట్టు ఈసారి నామినేట్ అయ్యింది. నామినేషన్లను మంగళవారం నాడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రకటించగా.. విజేతలను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ ఎంపిక చేసి ఏప్రిల్ 20న… -
Deepti Sharma: నం.1 బౌలర్ అంటే ఆ మాత్రం ఉంటది.. వరల్డ్ రికార్డ్ సాధించిన దీప్తి శర్మ..!
Deepti Sharma: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్, భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో టీమిండియా 15 రన్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తూ, ప్రపంచకప్ గెలిచిన ఏడాదిని భారత్ ఘనంగా ముగించింది. Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్…
తాజావార్తలు
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!