Deepti Bhatnagar: అందానికే అందం ఆ రూపం.. యువకుల కలల రాణి. సన్నని నడుము.. ఆ నడుముకు తాళాల గుత్తి.. ఇలా చెప్పగానే.. హా మాకు తెలుసు .. మాకు తెలుసు ఆమె ఎవరో అని అంటారు..
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ సినిమా చూసిన వాళ్ళు అందులోని స్వప్నసుందరి దీప్తి భట్నాగర్ ను అంత తేలికగా మర్చిపోరు. ఆ తర్వాత దీప్తి భట్నాగర్ పలు తెలుగు సినిమాలలో నటించినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందలేకపోయింది. దాంతో బుల్లితెరలో కార్యక్రమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే ఈ 53 సంవత్సరాల మాజీ కథానాయిక ఇప్పటికీ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటోంది. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ చేస్తూ ఈ తరం కథానాయికలకు తానేమీ తీసిపోను…