‘పెళ్ళిచూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం’ వంటి చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ధృవ ఇప్పుడు మరో అడుగు…. కాదు రెండు అడుగులు ముందుకేశాడు. ‘కిరోసిన్’ అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించాడు. మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలంగాణా…