Deepika Padukone to dub in Telugu for Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీలతో పాటు విలక్షణ నటుడు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న కల్కి…