బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనేకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన అందం, అభినయం, స్టార్ పవర్‌తో ఆలియా భట్ కూడా అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ఇద్దరి మధ్య పోలికలు చాలాసార్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తూ వచ్చాయి. తాజాగా ఓ బ్రాండ్ అంబాసడర్ మార్పు కారణంగా ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Allu Arjun:…