Deepavali Trailer: అనగనగా ఓ మేక, దేవుడికి మొక్కుకున్న మేక అది, దాని పేరు అబ్బులు. ఆ మేక అంటే ఇంట్లో ఉండే చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు, అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది, ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్…