భారతీయులకు దైవారాధన ఎక్కువ.. ఉదయం సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు.. ఎప్పుడు పడితే అప్పుడు పూజ చెయ్యకూడదు.. ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దీపారాధన ఉదయం, సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు…