లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్‌ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనంగా మారాయి.. స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను టార్గెట్ చేశారు కేటుగాళ్లు.. హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా చూపిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు.. ఆ వీడియోలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. ఓ…
KTR Tweet: డీప్‌ఫేక్‌లపై బీఆర్‌ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్ సమీపిస్తున్న కొద్దీ చాలా డీప్‌ఫేక్‌లు ఉండవచ్చని హెచ్చరించారు.