Dacoit : ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ మూవీ.. ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల ర�