Rishi Sunak key Decision: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ దేశాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ నూతన ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
దసరా రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖలు చేశారు.కాగా.. తాను కాంగ్రెస్ వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని, పని జరగదని తేల్చేశారు. అంతేకాదు, తాను టీఆర్ఎస్ లో చేరుతానని జరుగుతున్న ప్రచారం ఎన్నటికీ నిజం కాబోదని…