మహేష్ బాబు సూపర్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగానే ఆయన కెరీర్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలో “దూకుడు” ఒకటి. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందంప్రధాన పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి…