Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్‌లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు.