శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది.
భారీ వరదలు స్పెయిన్‌ను అతలాకుతలం చేశాయి. గత 37 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ఘోరంగా వరదలు హడలెత్తించాయి. ఇప్పటికే 100 మంది చనిపోగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు.
భారీ వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలమైంది. దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,136 మంది మరణించారు. 16వందల మందికిపైగా గాయపడ్డారు. పది లక్షల నివాసాలు ధ్వంసమయ్యాయి. చాలా మందికి జీవనాధారంగా 7.35 లక్షల పశుసంపదను కోల్పోయారు. పెద్ద ఎత్తున రోడ్లు, 20 లక్షల ఎకరాల్లో పంట కొట్టుకుపోయాయ్. 10 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా దాదాపు 150 వంతెనలు కొట్టుకుపోయాయి. 3,500 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.. అయితే, ఆ దేశం.. అంతర్జాతీయ…