Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులు, పాములు వంటి వాటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పాముల పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. మరికొందరు అవి ఉన్న దరిదాపుల్లో కూడా ఉండటానికి భయపడతారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్ర