మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తదుపరి యాక్షన్ డ్రామా “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు…