ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఢిల్లీ ముందు మంచి లక్ష్యానే ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించి మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే వారు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ అంతగా రాణించకపోయిన దీపక్ హుడా 13 బంతుల్లో 22 పరుగులు ఆలాగే…