ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో…