ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబై జట్టుకు ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్లను తక్కువ స్కోర్ కే కట్టడి చేసిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను వచ్చినట్లు పెవిలియన్ కు పంపించారు. ఎవరిని �