Forest Ranger Srinivasa Rao: ఆచిన్నారి క్రీడల్లో సత్తాచాటి రెండు పతకాలు సాధించింది. ఆమెడల్స్ అందుకుంటుండగా ఆ చిన్నారి కంట్లోంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆ కన్నీరు పథకాలు గెలిచాననే సంతోషంతో వచ్చాయి అనుకుంటే పొరపాటే.. తన నాన్న స్పూర్తితో క్రీడల్లో పోటీచేసింది కానీ.. నాన్న పథకాలు అందుకుంటున్నప్పుడు తన వద్ద లేనందుకు తలుచుకుని కన్నీరు కార్చించి. తండ్రి బతికుంటే ఆనంద పడేవారని ఆయన ఇక లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని బాధతో కన్నీరు రాలినవి. ఇంతకూ ఆ చిన్నారి…