Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి.
Ileana: దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. చిట్టి నడుముతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని కొందరు.. సీక్రెట్ గా ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ జంట ప్రేమ మూడునాళ్ల ముచ్చటగానే మారింది. 2019 లో ఈ జంట…