Home
Dates
Dates News
-
Health Tips: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కాకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పోషకాహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలకు మూలం. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో… -
Health Benefits of Dates: ప్రతిరోజూ ఖర్జూరాలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు!
ఖర్జూరం సహజమైన తీపి, పోషకాలతో కూడిన పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం అల్పాహారంలో లేదా వ్యాయామం తర్వాత ఖర్జూరం తినడం మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను… -
RRB Exam Date 2024: ఆర్ఆర్బీలో ఈ రిక్రూట్మెంట్ పరీక్షలకు తేదీల ప్రకటన..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ (ALP, RPF SI, Technician, JE) ఇతర పోస్టుల కోసం నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షల తేదీలను ఈరోజు ప్రకటించింది. -
TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..
తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. TG ICET ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల కోసం TGCHE కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. -
Do Not Drink Water: ఈ పండ్లను తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. డేంజర్లో ఉన్నట్లే..
Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Olympics India: వేరే దేశాలకు… -
Ramzan Special : ఖర్జూరాలను ఏ దేశంలో ఎక్కువగా పండిస్తారో తెలుసా?
ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. తియ్యగా ఉంటాయి అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు..అయితే వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మనకు చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. రంజాన్ మాసంలో వీటిని ఎందుకు తింటారో అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని రంజాన్ లో తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.. రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో పోషకాలు… -
Health Tips : చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దాని వేడి స్వభావం కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి చెయ్యడం వీటిలో అధికంగా ఉంటాయి..… -
Health Tips : చలికాలంలో రోజూ పరగడుపునే వీటిని తినాలి.. ఎందుకో తెలుసా?
చలికాలం మొదలువ్వక ముందే చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇక చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు.. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. అందుకే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని… -
Health Tips : గర్భిణీలు రోజూ వీటిని తీసుకుంటే చాలు..అద్భుతమైన ప్రయోజనాలు..
ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచివి..వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వైద్యులు కూడా వీటిని తినమనే సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, అభివృద్ధి చెందుతున్న బిడ్డకు కూడా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము… -
Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్స్ ఖర్జూరాలు తినొచ్చా.. షుగర్ లెవెల్స్ పెరుగుతాయా?!
Is Dates are Good For Diabetes Patients: ‘ఖర్జూరం’ చాలా రుచికరమైన పండు. ప్రతి సీజన్లోనూ ఖర్జూరాలను తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో శరీరం వేడిగా ఉండడం కోసం ఎక్కువగా వీటిని తింటారు. ఖర్జూరాలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తరచుగా వీటిని తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఈరోజుల్లో చాలామంది ఖర్జూరాలను తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఖర్జూరం తీపి పండు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తినవచ్చా?…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!