TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..
- తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు
- త్వరలో MBA.. MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్
- సెప్టెంబర్ ఒకటి నుండి ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్
- సెప్టెంబర్ 14న మొదటి విడత సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 20 నుండి తుది విడత కౌన్సిలింగ్
- సెప్టెంబర్ 25న తుది విడత సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 27న స్పాట్ అడ్మిషన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. TG ICET ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల కోసం TGCHE కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. కాగా.. సెప్టెంబర్ ఒకటి నుండి ఐసెట్(MBA, MCA కోర్సుల్లో) అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబర్ 14 న మొదటి విడత సీట్ల కేటాయింపు.. సెప్టెంబర్ 20 నుండి తుది విడత కౌన్సిలింగ్, సెప్టెంబర్ 25న తుది విడత సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 27న స్పాట్ అడ్మిషన్స్ ఉండనున్నట్లు టీజీఐసెట్ 2024 అడ్మిషన్స్ కమిటీ సమావేశంలో తెలిపారు.
Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఈ ఏడాది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 77942 మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు TG ICET 2024 పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ MBA కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియకు ప్రాథమిక అర్హత షరతుకు అనుగుణంగా 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. టీజీ ఐసెట్ 2024 పరీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షా కేంద్రాలలో జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించారు.

Read Also: Vande Bharat Sleeper: త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..?
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!