పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్…
లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే…