న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ ఈరోజు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 782 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత మిచెల్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 118 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే…