Darshan Jail Schedule: తన ప్రియురాలు పవిత్ర గౌడకు ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన సందేశాలు పంపిన చిత్రదుర్గ రేణుకా స్వామిని దారుణంగా హతమార్చిన కేసులో నటుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో నెల రోజుల నుచి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇరవై రోజులుగా జైల్బ్రేక్కు అలవాటు పడకుండా, నిద్రలేని రాత్రులు గడుపుతున్న దర్�