Games Of Thrones Actor Died: సినీ పరిశ్రమలో ఒక తీవ్ర విషాదం నెలకొంది. ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు డారెన్ కెంట్ కేవలం 36 ఏళ్ల వయసులో కన్నుమూసిన అంశం షాకింగ్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు కెంట్ చాలా కాలంగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడని, సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాడిన డారెన్ కెంట్ ఎట్టకేలకు ప్రపంచానికి వీడ్కోలు పలికాడని తెలుస్తోంది. డారెన్ కెంట్ మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో…