నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను భుజానకెత్తుకుంది.కరోనా ఫస్ట్ అండ్ సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు…