Home
Dare Devil
Dare Devil News
-
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
అజిత్ హీరోగా ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ అనే దర్శకుడితో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా అజిత్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత డేర్ డెవిల్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కూడా ఈ నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తర్వాత చెన్నైలో కూడా ఈ సినిమా… -
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
శ్రీ లీలకు తెలుగులో ఛాన్సులు దక్కడం లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత మరో ఛాన్స్ రాలేదు. తెలుగు మేకర్స్ పక్కన పెట్టేసినా, తంబీలు ఆదుకున్నారు. తమిళంలో నటించిన ఫస్ట్ మూవీ ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం’లో ధనుష్ భార్యగా నటించే ఛాన్స్ అందుకుంది. రిలీజ్కి ముందు మంచి పర్ఫార్మెన్స్ రోల్ అంటూ ఊదరగొట్టింది. తీరా చూస్తే సినిమాలో ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. ఇంతకాలం తెలుగులోనే ఐరన్ లెగ్ ముద్ర పడగా, తమిళంలో స్ట్రాటజీ కంటిన్యూ చేసింది.… -
Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
Kayadu Lohar Likely to Join Ajith Dare Devilతమిళ స్టార్ హీరో, తలా అజిత్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. అజిత్ నటించబోయే 64వ సినిమాకు ‘డేర్ డెవిల్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న తలా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అజిత్ చివరిగా నటించిన… -
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
Box Office: బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని పెంచడంలో వింతేమీ లేదు. బిజినెస్ బాగున్నప్పుడు అడిగినంత ముట్టజెప్పడానికి నిర్మాతలు కూడా వెనుకాడరు. కానీ, థియేటర్లలో సినిమా రాబట్టే మొత్తం వసూళ్లకు సమానంగా హీరోలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే? సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడుతోంది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పారితోషికాలు అమాంతం పెంచేస్తూ తమిళ అగ్ర కథానాయకులు అజిత్… -
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
Dare Devil: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో మరోసారి చేతులు కలిపిన అజిత్ కుమార్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. చాలాకాలంగా AK64 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ దశలోకి అడుగుపెడుతోందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్…
తాజావార్తలు
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
-
Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్పై ఆందోళన.!
-
Anirudh: తెలుగు సినిమాలకు అనిరుద్ గండం?
-
UP Elections: రాయ్బరేలీలో సున్నా.. అమేథీలో ఒక్కటే! కాంగ్రెస్కు ఎస్పీ షాక్
-
Local Body Elections: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ బిగ్ వార్నింగ్.. కలెక్టర్లు, ఎస్పీల వరకు అందరికీ లీగల్ నోటీసులు!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!