ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ సెల్ ఫోన్ వాడుతూ రోజులో కొంత సమయాన్ని సోషల్ మీడియాని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజు మనం అనేక చోట్ల ప్రమాదకర సంఘటనలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయాలు, వీడియోలు మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. కాకపోతే కొందరు యువత మాత్రం వాటిని చూసినా…